నేడు 'బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ' కార్యక్రమం

నేడు 'బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ' కార్యక్రమం

శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం పాలవలస గ్రామములో శనివారం సాయంత్రం నాలుగు గంటలకు 'బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ' కార్యక్రమం నిర్వహించనున్నట్లు వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు కే. గోవిందరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆముదాలవలస నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ చింతాడ రవికుమార్ హాజరవుతారని మండలంలో ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటీసీ, కార్యకర్తలు పాల్గొనాలని ఆయన పేర్కొన్నారు.