పవన్‌వి తెలివితక్కువ మాటలు: మాజీ మంత్రి

పవన్‌వి తెలివితక్కువ మాటలు: మాజీ మంత్రి

TG: కోనసీమ జిల్లాలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందని AP డిప్యూటీ సీఎం పవన్ చేసిన చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు. పవన్ కళ్యాణ్‌వి తెలివితక్కువ మాటలు అని అన్నారు. అసలు వాళ్ల దిష్టే.. తెలంగాణకు తాకిందన్నారు. మెదడు వాడకుండా నోటికొచ్చినట్లు మాట్లాడే వాళ్లు కూడా ఉపముఖ్యమంత్రులు అవుతున్నారని ఎద్దేవా చేశారు.