తెనాలి బార్ అసోసియేషన్ న్యాయవాదులు నిరసన
GNTR: తెనాలిలో న్యాయవాదుల నిరసన బుధవారం విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా పీలేరుకు చెందిన న్యాయవాది ఎల్లయ్యను దుండగులు హత్య చేయడాన్ని న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాద రక్షణ చట్టాల్ని తీసుకురావాలని కోరారు.