శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ జిల్లాను దడ పుట్టిస్తున్న స్క్రబ్ టైఫస్ వ్యాధి.. జిల్లాలో 7కేసులు నమోదు
➢ కలెక్టరేట్‌లో విద్యార్థులకు బహుమతులను అందజేసిన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
➢ పలాసలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే శిరీష
➢ ఇచ్చాపురంలో 29 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు