మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా మారుద్దాం: కలెక్టర్

మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా మారుద్దాం: కలెక్టర్

NDL: ఏపీని మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ రాజకుమారి గణియా కోరారు. ఇవాళ కలెక్టరేట్‌లో ఎస్పీ సునీల్ షారాణో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. యువత డ్రగ్స్‌కు బానిస కాకుండా కాపాడటం అవసరమని పేర్కొన్నారు. విద్యా సంస్థల్లో వీటి వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.