జలాల్పూర్‌లో ఇందిరమ్మ నూతన గృహప్రవేశం

జలాల్పూర్‌లో ఇందిరమ్మ నూతన గృహప్రవేశం

KMR: నాగిరెడ్డిపేట్ మండలం జలాల్పూర్‌లో సోమవారం ఇందిరమ్మ నూతన గృహప్రవేశం చేసినారు. నూతన గృహం నిర్మించుకున్న లబ్ధిదారుడు చిటుకుల విట్టల్ గృహప్రవేశానికి గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ లబ్ధిదారునికి శుభాకాంక్షలు తెలిపి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాలను జ్ఞాపకంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు వడ్ల సాయిలు ఉన్నారు.