VIDEO: వాడీవేడీగా సాగిన మున్సిపల్ సమావేశం

VIDEO: వాడీవేడీగా సాగిన మున్సిపల్ సమావేశం

ఎన్టీఆర్: తిరువూరు మున్సిపల్ సమావేశంలో అజెండాలోని అంశాలపై చర్చ జరిగింది. చీరాల సెంటర్‌లో అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహం ఏర్పాటుకు వైసీపీ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని కౌన్సిలర్ పరసా శ్రీనివాసరావు తెలిపారు. అలాగే కూరగాయల మార్కెట్ నూతన నిర్మాణానికి తగిన బడ్జెట్ కేటాయించాలని సూచించారు.