మానవత్వంతో స్పందించిన బిచ్కుంద ఎస్సె!

మానవత్వంతో స్పందించిన బిచ్కుంద ఎస్సె!

KMR: బిచ్కుంద బస్టాండ్ ఎదురుగా ఏర్పడిన భారీ గుంతలు వాహనదారులకు, స్థానిక ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించాయి. వర్షాలు పడినప్పుడు ఈ గుంతలు మరింత ప్రమాదకరంగా మారుతున్నాయి. దీంతో స్పందించిన స్థానిక ఎస్సై మోహన్ రెడ్డి మానవతా దృక్పథంతో సమస్య పరిష్కారానికి నడుం బిగించారు. గుంతలలో కంకర వేయించి వాటిని గురువారం తాత్కాలికంగా పూడ్చివేసే పనులు చేపట్టారు.