నమ్మకమైన పార్టీ కాంగ్రెస్: ఎమ్మెల్యే

నమ్మకమైన పార్టీ కాంగ్రెస్: ఎమ్మెల్యే

MBNR: నమ్మకమైన పార్టీ కాంగ్రెస్ అని పంచాయతీరాజ్ చట్టసవరణ, బీసీ బిల్లు ఆమోదం సందర్భంగా నిరూపితమైందని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. బిల్లులు ఉభయ సభలు ఆమోదించడంపై హర్షం వ్యక్తం చేస్తూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 42% బీసీ రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో పాస్ చేసి చిత్తశుద్ధి చాటుకుందన్నారు.