కాలువలో పడి వివాహిత మృతి.. కుమారుడు గల్లంతు

కాలువలో పడి వివాహిత మృతి.. కుమారుడు గల్లంతు

PLD: అనుమానాస్పద స్థితిలో కాలువలో పడి వివాహిత మృతి చెందగా.. ఆమె కుమారుడు గల్లంతైన ఘటన నరసరావుపేటలో చోటు చేసుకుంది. కొత్తపాలెం గ్రామానికి చెందిన శ్రీకాంత్ కుమారుడు, భార్యతో కలిసి శుక్రవారం రాత్రి నరసరావుపేట ఆసుపత్రికి వెళ్లారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న ఓ వాహనాన్ని అడ్డు తప్పించబోయాడు. దీంతో ప్రమాదవశాత్తు కుమారుడు, భార్య కాలువలో పడిపోయారు. కుమారుడి కోసం గాలిస్తున్నారు.