మహిళలకు గౌరవప్రదమైన స్థానం కల్పించిన పార్టీ కాంగ్రెస్: MLA

మహిళలకు గౌరవప్రదమైన స్థానం కల్పించిన పార్టీ కాంగ్రెస్: MLA

WGL: మహిళలకు గౌరవప్రదమైన స్థానం కల్పించిన పార్టీ కాంగ్రెస్ మాత్రమే అని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ... దేశ రాజకీయ చరిత్రలో కాంగ్రెస్ మహిళలకు గౌరవప్రదమైన స్థానాలు కల్పించిందని, మహిళల రాజకీయ హక్కుల సాధనలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందు ఉంటుందని స్పష్టం చేశారు.