విజయనగరం జిల్లా టాప్ న్యూస్ 9PM
➢ శృంగవరపుకోటలో పర్యటించిన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి
➢ డెంకాడలో 'రైతన్న మీకోసం' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే లోకం మాధవి
➢ విజయనగరంలో 550 సైలెన్సర్లను ధ్వంసం చేసిన ఎస్పీ ఏ.ఆర్. దామోదర్
➢ టీటీడీ ఛైర్మన్‌ని పదవి నుంచి తక్షణమే తొలగించాలి: డిప్యూటీ స్పీకర్ వీరభద్ర స్వామి