VIDEO: మోకాళ్ల లోతు చేరిన వర్షపు నీరు

VIDEO: మోకాళ్ల లోతు చేరిన వర్షపు నీరు

HYD: నగరంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి సికింద్రాబాద్ లోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. బేగంపేట్-ప్రకాష్ నగర్‌లో మోకాళ్ల లోతు వరకు వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.