విద్యార్థులకు పారితోషికం అందజేత

KMR: కామారెడ్డి ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షల్లో, రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అభినందించారు. అనంతరం వారికి నగదు పారితోషికాన్ని అందజేశారు. త్వరాలో జిల్లాకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు నిర్మాణం మొదలు పెడతామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి నాయకులు ఉన్నారు.