'నేరాల కట్టడికి ప్రజలు సహకరించాలి'
CTR: నేరాలను కట్టడి చేసేందుకు ప్రజల సహకారం అవసరమని గంగవరం మండల సి.ఐ.ప్రసాద్ అన్నారు. పలు గ్రామాల్లో నేరాలను కట్టడి చేసేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమని సర్కిల్ ఇన్స్‌పెక్టర్ ప్రసాద్ అన్నారు. మండలంలో గండ్రాజుపల్లె పంచాయతీలోని పరిశ్రమల్లో పనిచేసేందుకు బయట నుంచి వస్తున్న వ్యక్తుల వలన ఇబ్బందులు లేకుండా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు.