కలికిరిలో వ్యక్తి అనుమానాస్పద మృతి

కలికిరిలో వ్యక్తి అనుమానాస్పద మృతి

అన్నమయ్య జిల్లా కలికిరి మండలం ఇందిరమ్మ కాలనీ సమీపంలోని బాబు రెడ్డి తోటలో సోమవారం ఉదయం ముల్లంగి రమేశ్(55) అనే వ్యక్తి మృతదేహం కనిపించింది. ఇందులో భాగంగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, వారు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని గుర్తించారు. అయితే మృతుడు ఎక్కువగా మద్యం తాగేవాడని స్థానికులు తెలిపారు.