మండలంలో లోపించిన పారిశుద్ధ పనులు
MLG: వెంకటాపురం మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి ఆలయ సమీపంలో చెత్త చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు కుప్పలుగా పేరుకుపోయాయి దుర్వాసన వ్యాపిస్తుంది. దీంతో భక్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల కేంద్రంలోనే ఇలా ఉంటే గ్రామాల పరిస్థితి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులు స్పందించి చెత్త తొలగించాలని సోమవారం స్థానికులు డిమాండ్ చేశారు.