'బహిరంగ ప్రదేశాల్లో వేస్టేజ్ వేస్తే జరిమానా'

'బహిరంగ ప్రదేశాల్లో వేస్టేజ్ వేస్తే జరిమానా'

PDPL: ప్రమాదకరమైన బయో మెడికల్ వేస్టేజ్‌ను బహిరంగ ప్రదేశాల్లో, చెత్త కుండీలలో వేసిన ఆసుపత్రి నిర్వాహకులకు జరిమానా విధిస్తామని అదనపు కలెక్టర్ అరుణ శ్రీ హెచ్చరించారు. అదేవిధంగా కార్పొరేషన్‌కు సంబంధించిన వాహనాలను వినియోగించరాదన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పనిచేసే ప్రత్యేక వాహనం ద్వారా ఈ బయో మెడికల్ వేస్టేజ్‌ అందించి సహకరించాలని సూచించారు.