'చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది'

'చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది'

SKLM: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు ఇలాళ జైలు నుంచి విడుదల చేసారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని, కూటమి ప్రభుత్వ తప్పిదాలపై మాట్లాడినందుకు తనపై అక్రమ కేసులు నమోదు చేసారని అప్పలరాజు ఆరోపించారు. కాగా, ఏడాది క్రితం కేసు నమోదు చేసి విచారణ కోసం తాజాగా పోలీసులు నోటీసులు జారీ చేశారు.