VIDEO: సీఎం పర్యటన ఏర్పాటులను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ
NLG- దేవరకొండ మండల కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి రేపు పర్యటించరున్నారు. ఈ పర్యటన నేపథ్యంలో నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవర్ శుక్రవారం సాయంత్రం ఏర్పాట్లను పరిశీలించారు. వేదిక, భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై అధికారులకు కీలక సూచనలు చేశారు.