'బెల్ట్ షాపుల నిర్వాహకులపై చర్యలు తిసుకొవాలి'

WGL: నర్సంపేట ఏసీపీ కిరణ్ కుమార్‌కు నేడు అవినీతి వ్యతిరేక కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు పుల్లూరు కుమార స్వామి నియోజకవర్గంలోని మద్యం దుకాణాల నిర్వహణపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. గ్రామాలతోపాటు పట్టణంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.