చిన్నారిపై దాడి.. ఆయా అరెస్ట్, స్కూల్ సీజ్
TG: మేడ్చల్ జీడిమెట్లలోని పూర్ణిమా స్కూల్‌లో ఆయా లక్ష్మమ్మ చిన్నారిని చిత్రహింసలు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో ఆయాను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే అర్హత లేని టీచర్‌తో స్కూల్ నడిపిస్తున్న పూర్ణిమా స్కూల్‌ను అధికారులు సీజ్ చేశారు.