ఇందిరమ్మ ఇళ్ల పథకంలో.. ఉమ్మడి జిల్లా ముందంజ

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో.. ఉమ్మడి జిల్లా ముందంజ

WGL: వరంగల్ ఉమ్మడి జిల్లాలో పేదల నివాసం కోసం ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తోంది. మొదటి విడతలో ఉమ్మడి వరంగల్ జిల్లాలు ముందంజలో ఉన్నాయి. జనగామ 45% ప్రగతితో రాష్ట్రంలో 3వ స్థానంలో, మహబూబాబాద్ 43%తో 4వ స్థానంలో ఉన్నాయి. వరంగల్, హనుమకొండ, ములుగు, భూపాలపల్లి జిల్లాలు 40% ప్రగతితో ఇళ్ల నిర్మాణం కొనసాగిస్తున్నాయి.