అమ్రాబాద్ పీఏసీఎస్ ఛైర్మన్ సస్పెన్షన్

అమ్రాబాద్ పీఏసీఎస్ ఛైర్మన్ సస్పెన్షన్

NGKL: అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం పీఏసీఎస్ ఛైర్మన్ పోచం గణేష్‌ను విధుల నుంచి శుక్రవారం సస్పెండ్ చేసినట్లు జిల్లా సహకార సంఘం అసిస్టెంట్ రిజిస్ట్రార్ మధు తెలిపారు. వానాకాలం సీజన్‌లో రైతులకు సరఫరా చేసిన ఎరువులను అధిక ధరలకు విక్రయించి, అక్రమాలకు పాల్పడినట్లు రుజువు కావడంతో ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొన్నారు.