భార్యను గెంటేసిన కసాయి భర్త..!

భార్యను గెంటేసిన కసాయి భర్త..!

HYD: పోలీస్ శాఖలో ఉద్యోగం చేసే నాగరాజు అనే వ్యక్తి తన భార్య లావణ్యను ఇంటికి తాళం వేసి బయటికి గెంటేసిన ఘటన ఉప్పల్ వెంకట్ రెడ్డి నగర్‌లో చోటు చేసుకుంది. 2009లో వీరిద్దరికి వివాహం జరగగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే.. ఇటీవల నాగరాజు ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకొని బయటే ఉంటున్నాడని భార్య ఆరోపించింది. పోలీసులు తమకు న్యాయం చేయాలి అని ఆమె కోరింది.