VIDEO: నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపే ప్రభుత్వం: ఛైర్మన్

VIDEO: నిరుపేదల జీవితాల్లో వెలుగు నింపే ప్రభుత్వం: ఛైర్మన్

JN: తరిగొప్పుల మండలం వెల్దండలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుక ఇవాళ జరిగింది. చేర్యాల శ్రావణి సంపత్ కుటుంబానికి చెందిన ఈ నూతన గృహప్రవేశానికి కొమురవెల్లి దేవస్థానం ఛైర్మన్ గంగం నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పేదలకు నీడ కల్పించడం ప్రజా ప్రభుత్వ లక్ష్యం, ఇందిరమ్మ ఇళ్లు నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతాయని పేర్కొన్నారు.