'TWJF మూడవ మహాసభను విజయవంతం చేయాలి'

'TWJF మూడవ మహాసభను విజయవంతం చేయాలి'

KMR: జిల్లా కేంద్రంలో నేడు ఆదివారం స్థానిక వశిష్ట జూనియర్ కళాశాలలో నిర్వహించనున్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మూడవ మహాసభను జిల్లా జర్నలిస్టులు విజయవంతం చేయాలని జిల్లా ప్రతినిధులు ప్రవీణ్ గౌడ్, కరుణాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర జర్నలిస్టు సంఘ నాయకులు హాజరవుతారన్నారు.