VIDEO: మినీ టెక్స్‌టైల్ పార్క్‌పై అసెంబ్లీలో ప్రస్తావించిన MLA
JN: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా పాలకుర్తి MLA యశస్విని రెడ్డి కొడకండ్ల ప్రాంత అభివృద్ధికి కీలకమైన మినీ టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుపై ప్రస్తావించారు. ఈ సందర్భంగా దేవరుప్పుల, కొడకండ్ల మండలాల్లో ఉన్న చేనేత కార్మికుల పరిస్థితులను కూడా ఆమె సభ దృష్టికి తీసుకువచ్చారు. చేనేత రంగానికి ప్రోత్సాహం, ఉపాధి అవకాశాల పెంపు, ఆర్థిక వ్యవస్థ బలోపేతం గురించి వివరించారు.