సీఎం కాన్ఫరెన్స్‌లో అనంతపురం కలెక్టర్ ఆనంద్

సీఎం కాన్ఫరెన్స్‌లో అనంతపురం కలెక్టర్ ఆనంద్

ATP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన 6వ కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో అమలవుతున్న 'సూపర్ సిక్స్' పథకాలు, సంక్షేమ కార్యక్రమాల పురోగతిని సీఎంకి వివరించారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధి (GSDP) లక్ష్యాల సాధనలో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు తీసుకుంటున్న చర్యలను వెల్లడించారు.