లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ

లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ

NRPT: మద్దూరు తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కొడంగల్ కాంగ్రెస్ ఇంఛార్జ్ ఎనముల తిరుపతి రెడ్డి, ప్రత్యేక అధికారి వెంకటరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ఈ చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ సరస్వతి, ఎమ్మార్వో మహేశ్ గౌడ్ సహా పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.