కాంగ్రెస్ పార్టీ నుంచి BRS లోకి చేరికలు

కాంగ్రెస్ పార్టీ నుంచి BRS లోకి చేరికలు

SRPT: నూతనకల్ మండలం మిర్యాలకి చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్ వేల్పుల కిరణ్‌తో పాటు పలువురు నాయకులు శనివారం హైదరాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే కిశోర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారందరికీ మాజీ ఎమ్మెల్యే కిశోర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణకు కేసిఆరే శ్రీరామరక్ష అన్నారు.