కలెక్టర్‌ను కలిసిన జీవీఎంసీ కమిషనర్

కలెక్టర్‌ను కలిసిన జీవీఎంసీ కమిషనర్

AKP: జీవీఎంసీ కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన కేతన్ గార్గ్ బుధవారం అనకాపల్లి కలెక్టరేట్‌లో కలెక్టర్ విజయ క్రిష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పూస్పగుచం అందజేశారు. ఈ సందర్బంగా జీవీఎంసీకీ సంబందించి కార్యకలాపాలు జీవీఎంసీ పరిధిలోగల అనకాపల్లి మున్సిపాలిటీకి సంబందించిన పరిపాలన పరమైన అంశాలపై ఇరువురు చర్చించుకున్నారు.