రేపు జాతీయ‌ లోక్ అదాల‌త్‌

రేపు జాతీయ‌ లోక్ అదాల‌త్‌

VZM: స్థానిక జిల్లా కోర్టు ప్రాంగ‌ణంలో శనివారం జాతీయ లోక్ అదాల‌త్ జ‌రుగుతుంద‌ని సీనియ‌ర్ సివిల్ జ‌డ్జ్‌ ఎ.కృష్ణ‌ప్ర‌సాద్‌ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఈ లోక్ అదాల‌త్‌లో వాహ‌న‌ ప్ర‌మాదాలు, బ్యాంకుల‌కు సంబంధించిన కేసులు, కాంపౌండ‌బుల్ క్రిమిన‌ల్ కేసులు, ఎక్సైజ్ కేసులు, కుటుంబ వివాదాలు, ఇత‌ర కేసుల‌ను ప‌రిష్క‌రించుకోవ‌చ్చ‌ని సూచించారు.