'ఎన్నికల హామీలు అమలు చేయాలి'

'ఎన్నికల హామీలు అమలు చేయాలి'

NRPT: ప్రభుత్వం ఎన్నికల్లో ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కృష్ణారెడ్డి, నరసింహ డిమాండ్ చేశారు. మంగళవారం నారాయణపేటలో విలేకరులతో మాట్లాడారు. తాము గొంతెమ్మ కోరికలు కోరడం లేదని అన్నారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో నిరసనలకు దిగుతమన్నారు.