రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు

KMM: ఖమ్మం జిల్లా బోనకల్ మండల పరిధిలోని కలకోట గ్రామంలో గురువారం ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరు వ్యక్తులు ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానిక ప్రజలు గమనించి గాయపడిన వారిని మధిర ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.