'నిరుపేదలకు అండగా సీఎం సహాయ నిధి'

'నిరుపేదలకు అండగా సీఎం సహాయ నిధి'

NLG: సీఎం సహాయ నిధి నిరుపేదలకు అండగా నిలుస్తుందని జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి అన్నారు. శనివారం మునుగోడు మండలంలోని వెలగల గూడెం గ్రామానికి చెందిన తీర్పారి అంజయ్యకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరైన రూ.60,000 వేల విలువ గల సీఎం సహాయ నిధి చెక్కును స్థానిక సర్పంచ్ తీర్పారి నాగమణి ఆంజనేయులుతో కలిసి అందజేశారు.