నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

➦ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంపై ప్రతిజ్ఞలు
➦ చందంపేట(మం)లో ధాన్యం కొనుగోలు కేంద్రన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బాలునాయక్
➦ అస్సాంలో రెండు లారీలు ఢీకొని.. జిల్లా వాసి మృతి
➦ రేపు శాలిగౌరారంలో పర్యటించనున్న ఎమ్మెల్యే సామేలు