శ్రీహరిపురంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం

CTR: విజయపురం మండలం శ్రీహరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 76 వ గణతంత్ర దినోత్సవం ఘనంగా ఆదివారం నిర్వహించారు. జాతీయ జెండాను HM జ్ఞానప్రసాద్ ఎగురావేశారు. విద్యార్థులు ఆటలు, దేశభక్తి గేయాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. విజేతలకు పాఠశాల ఛైర్మన్ సురేష్ బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయులు విజయచంద్రిక, సునీత, గోపి, విజయవర్మ, వెంకమరాజు పాల్గొన్నారు.