VIDEO: MI జెర్సీలో సారా సందడి

VIDEO: MI జెర్సీలో సారా సందడి

వాంఖేడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా మ్యాచ్‌లో నటి సారా అర్జున్ మెరిసింది. తన అభిమాన జట్టు MI జెర్సీ వేసుకుని సందడి చేసింది. బాలనటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సారా.. ఇప్పుడు హీరోయిన్ లుక్‌లో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం తాను MI జెర్సీలో కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.