మాజీమంత్రి నోరు అదుపులో పెట్టుకోవాలి-సుగుణ

ADB: మాజీమంత్రి జోగు రామన్న నోరు అదుపులో పెట్టుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ ఆత్రం సుగుణ హెచ్చరించారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ.. మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస రెడ్డిల గురించి తప్పుగా మాట్లాడిన మాటలను ఆమె ఖండించారు.