'10న కార్తీక దీపోత్సవం విజయవంతం చేయాలి'

'10న కార్తీక దీపోత్సవం  విజయవంతం చేయాలి'

SDPT: కార్తీక మాసం పురస్కరించుకొని ఈనెల 10న సిద్దిపేట కోమటి చెరువు వద్ద నిర్వహించే కార్తిక దీపోత్సవంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దూది శ్రీకాంత్ రెడ్డి కోరారు. వచ్చిన ప్రతి భక్తులతో శివునికి పంచామృత అభిషేకం, ఆంజనేయ స్వామి, గోమాత పూజలో భాగస్వామ్యులను చేస్తామన్నారు.