KPHB వద్ద YCP నేతలు, శ్యామల ఆందోళన

KPHB వద్ద YCP నేతలు, శ్యామల ఆందోళన

HYD: పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి సోదరులపై కుట్రపూరిత కేసులు పెడుతున్నారని ఆరోపిస్తూ KPHB టెంపుల్ బస్టాప్ వద్ద YSRCP శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. నల్ల కండువాలు ధరించి, ప్లకార్డులతో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రగొండపాలెం MLA తాడిపత్రి చంద్రశేఖర్, YSRCP అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి, శ్యామల హాజరయ్యారు.