9 మంది లబ్ధిదారులకు CMRF చెక్కులు

9 మంది లబ్ధిదారులకు CMRF చెక్కులు

KRNL: సీఎం సహాయ నిధి పేదలకు వరం లాంటిదని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు అన్నారు. ఇవాళ CMRF ద్వారా 9 మంది లబ్ధిదారులకు రూ.6,56,890 విలువ గల చెక్కులను పంచలింగాలలోని తన నివాసంలో ఎంపీ పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజా ఆరోగ్యమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ సీఎం సహాయ నిధి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.