నేడు తొర్రూరులో పర్యటించనున్న మంత్రి పొంగులేటి

నేడు తొర్రూరులో పర్యటించనున్న మంత్రి పొంగులేటి

MHBD: మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా ఇవాళ తొర్రూరులో రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నారు. ఉదయం 8:00 గంటలకు స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద జరిగే మీటింగ్‌లో పాల్గొంటారు. 9:00 గంటలకు అన్నారం రోడ్డు చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం జరిగే కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్నారు.