నెరవేరిన కళ.. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు

JGL: మేడిపల్లి మండల కేంద్రంలోని నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూసిన కళ నెరవేరడం సంతోషంగా ఉందన్నారు. కళాశాలకు రూ.1 లక్ష కార్పస్ ఫండ్ అందజేశారు. అనంతరం విద్యార్థులకు ఉచిత పుస్తకాలు పంపిణీ చేశారు.