వైద్య, విద్య పేదలకు దూరం: మాజీ MLC

వైద్య, విద్య పేదలకు దూరం: మాజీ MLC

GNTR: వైద్య, విద్యకు పేదలు దూరమవుతున్నారని గుంటూరులో జరిగిన చర్చా గోష్ఠిలో మాజీ MLC లక్ష్మణరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో రిజర్వేషన్లు అమలు కావడం లేదని ఆయన విమర్శించారు. కేవలం లక్షలాది రూపాయల డొనేషన్లు కట్టగలిగిన వారికి సీట్లు ఇస్తూ, ప్రతిభకు అన్యాయం చేస్తున్నారని, ప్రభుత్వాలు వీటిపై ఆలోచన చేయాలని కోరారు.