'చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించాలి'

'చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించాలి'

VZM : చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరించాలని గజపతినగరం మాజీ శాసనసభ్యులు బొత్స అప్పలనరసయ్య పిలుపునిచ్చారు. బుధవారం సాయంత్రం బొండపల్లిలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో వైసీపీ మండల స్థాయి సమావేశం పార్టీ అధ్యక్షుడు బొద్దల చిన్నంనాయుడు అధ్యక్షతన జరిగింది. హామీలు అమలు చేసే వరకు పోరాటాలు తప్పవన్నారు. ఎంపీపీ చల్ల చల్లంనాయుడు, మాజీ ఎంపీపీ బంగారం పాల్గొన్నారు.