VIDEO: ఇసుకతో ప్రమాదాల ముప్పు
కృష్ణా: పెనమలూరు, కంకిపాడు మండలాల్లో రోడ్ల మార్జిన్‌లపై పేరుకుపోతున్న ఇసుక కారణంగా రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. కరకట్ట వెంబడి లారీ రవాణా కొనసాగుతున్నా, కృష్ణా నది పరిసరాల్లో జారుడు పరిస్థితులు ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో బైక్‌లు స్కిడ్ అయి ఘటనలతో ఇటీవల ప్రాణనష్టాలు కూడా నమోదయ్యాయని స్థానికులు తెలిపారు.