ఉమ్మడి ఖమ్మం జిల్లా TOP NEWS @12 PM

ఉమ్మడి ఖమ్మం జిల్లా TOP NEWS @12 PM

➢ రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్రం: ఎఐయుకేఎస్‌
➢ పాలేరులో మిషన్ భగీరథ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని ధర్నా
➢ మణుగూరులో అడ్వెంచర్ టూరిజం ప్రదేశాన్ని పరిశీలించిన అధికారులు
➢ రాజుపేటలో కరెంట్‌ షాక్‌తో మహిళ మృతి
➢ ఉమ్మడి జిల్లాలో ఈఎంటి, కెప్టెన్ ఉద్యోగాల దరఖాస్తుల ఆహ్వానం