VIDEO: ఏడుపాయలలో అమ్మవారికి ప్రత్యేక పూజలు
MDk: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల క్షేత్రంలో వన దుర్గమ్మకు భౌమ వాసరే ప్రత్యేక పూజలు నిర్వహించారు. చైత్రమాసం శుక్లపక్షం షష్టి తిథి పురస్కరించుకొని పంచామృతాలు పవిత్ర గంగా జలంతో అమ్మవారికి అభిషేకం చేశారు. అనంతరం మహా మంగళహారతి నైవేద్యం సమర్పించారు.